14.04.2019 ఆదివారం శ్రీరామనవమి

శ్రీరామనవమి శుభకాంక్షలు 14.04.2019 ఆదివారం శ్రీరామనవమి ఉ.10.30 నుండి శ్రీసీతరాముల కళ్యాణోత్సవం

చైత్ర నవరాత్రోత్సవములు
06.4.19 నుండి 14.4.19 వరకు శ్రీరాముల వారి సన్నిధిలో జరుగు పూజా కార్యక్రమములు
ఉ.7.30ని||లకు శ్రీసీతారాములవారికి అభిషేకం (ఉగాది మరియు నవమి రోజున మాత్రమే)
ఉ.8గం||ల నుండి ప.11గం||ల వరకు శ్రీసీతరాముల వారి సన్నిధిలో అర్చనలు
రా.7 గం||లకు శ్రీవిష్ణుసహస్రనామ హనుమాన్‌చాలీసా పారాయణములు,భజనలు
రా.7.30ని||లకు నిత్యార్చన,హారతి,తీర్ధప్రసాద వితరణ.
శ్రీరామనవమి 9రోజుల పాటు జరుగు పూజలలో మరియు
కళ్యాణంలో పాల్గొనువారు ముందుగా సమాచార కేంద్రంలో
సంప్రదించగలరు,తప్పక సంప్రదాయ దుస్తులలో రాగలరు.


ఇట్లు టంటం దయాకరస్వామి, వైష్ణవాలయముల నిర్వాహకులు

9394810881

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *