06 మే 2019 నుండి 10 మే 2019 వరకు శ్రీశ్వేతార్కగణపతి 21వ వసంతోత్సవములు

రండి – తరలిరడి
06 మే 2019 నుండి 10 మే 2019 వరకు పంచాహ్నిక దీక్షతో శ్రీశ్వేతార్కగణపతిస్వామివారి 21వ వసంతోత్సవములు (అనగా ప్టుినరోజు వేడుకలు )
శ్రీస్వామివారి సన్నిధిలో విశేషా అభిషేక,అలంకరణ, పూజ,హోమ,అన్నదానాది కార్యక్రమములు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. భక్తులు తమ యథశక్తిగా
ధన,వస్తూ రూపేణ ఇప్పి నుండే సహకరించగలరు.
శ్రీస్వామివారి ఉత్సవముల సందర్భంగా రంగుల ఆహ్వాన పత్రికలో తమతమ వ్యాపార ప్రకటనలు ఇవ్వదలచినవారు 9052039761,9505102545 నందు సంప్రదించగలరు.
శ్రీస్వామివారి ఉత్సవములో 5రోజుల పాట్టుగా సేవ చేయాలనుకొనేవారు పై నెంబరులో సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *