శ్వేతార్కలో నేడు మహాకాళి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెంది 29 దేవతమూర్తుల నిలయమై వరంగల్ జిల్లాలోని కాజిపేట లో స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి క్షేత్రమునందు కొలువుదీరిన శ్రీ దేవి శరన్నవరాత్రులలో భాగంగా నేడు *కాళికా దేవి అలంకర్ణ* లో దర్శనమిస్తున్న అమ్మవారు…. 
*17వ తేదీన కూష్మండ పూజలు అనగా గుమ్మడికాయలకు పూజ మరియు రాత్రి 10గంటలకు కాళరాత్రి చండీహోమము జరుగును. తప్పక రాగలరు.* 

భక్తులు పూజ సేవలలో పాల్గొను వారు ఒక గంట ముందుగా  సంప్రదాయ దుస్తుల్లో దేవాలయానికి రాగలరు… మరిన్ని పూర్తి వివరాలకై 9394810881 నెంబర్ లో సంప్రదించగలరు….
ఇట్లు 

దేవాలయమేనేజ్మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *