శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది కార్యక్రమములు

శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభకాంక్షలు
ఉగాది కార్యక్రమములు
ఉ.6గం||లకు శ్రీశ్వేతార్కగణపతికి అభిషేకం
ఉ.8.30ని||లకు ఉగాది పంచాంగ శ్రవణం
ఉ.9గం||ల నుండి ప.12గం||ల వరకు శ్వేతార్క అర్చనలు
మరిన్ని ముఖ్య పండుగలు
09.04.19 – మంగళ – గణేశదమన పూజ
10.04.19 – బుధ – లక్ష్మీ పంచమి
19.04.19 – శుక్ర – శ్రీహనుమత్‌విజయోత్సవం
22.04.19 – సోమ – సంకష్ఠహరచతుర్ధి
03.05.19 – శుక్ర – మాసశివరాత్రి
04.05.19 – శని – అమావాస్య నాగదండపూజ

14.04.2019 ఆదివారం శ్రీరామనవమి
ఉ.10.30 నుండి శ్రీసీతరాముల కళ్యాణోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *