రేపు గాలిగోపురం ప్రారంభోత్సవం జరుపబడుచున్నది

భక్తులకు ఆహ్వానం
21.2.2019 గురువారం రోజున ఉదయం గం. 10.19ని.లకు *పరమహంస పరివ్రాజకాచార్యశ్రీశ్రీశ్రీ మధుసూధనానంద సరస్వతి స్వామి* వారి కరకమలములచే దేవాలయ ప్రవేశ సింహద్వారం ప్రారంభోత్సవమ్ జరుపబడుచున్నది. కావున తామెల్లరూ తప్పక హాజరు కాగలరు.
ఇట్లు మేనేజ్మెంట్, శ్వేతార్కటెంపుల్,  శ్వేతార్క మార్గ్

వినాయక నగర్, విష్ణుపురి, కాజీపేట, వరంగల్ అర్బన్ జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *