ప్రమిదలో చమురైపోతుంది. ఒత్తికూడా కాలిపోతుంది. ఉన్నన్నాళ్లు తాము ఆవిరైపోతు. దీపంగా లోకానికి వెలుగునిస్తున్నట్టే. మనం కూడా కొంతలో కొంతైనా పదిమందికి సహాయ పడేలా మన జీవిత గమనం సాగేలా చూసుకోవాలి. అదే దీపం పరమార్థం.
*అనంతవచనం*