స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో రేపు మాస శివరాత్రి సందర్బంగా దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సంతాన నాగ లింగేశ్వర స్వామి వారికి ఉదయం 8గంటలకు అన్నాభిషేకం,మరియు రుద్రాభిషేకాలు జరుగుతాయి.కావున అభిషేకాలలో పాల్గొనే భక్తులు ఉదయం 8 గంటల వరకు దేవాలయానికి వచ్చేటప్పుడు పంచామృతాలు, బిల్వదల పత్రాలు, కొబ్బరికాయ దీప సామగ్రి తెచ్చుకొనగలరు.సాయంత్రం సంతాన నాగ లింగేశ్వరా స్వామి వారి వారికి సహస్రబిల్వ, మరియు దీపాలంకరణ చేయడం జరుగుతుంది.అదేవిధంగా శుక్ర వారం అమావాస్య సందర్బంగా నాగ దండము నకు సాయంత్రo పూజలు చేయడం జరుగుతుంది.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు.

ఇట్లు.
శ్వేతార్క దేవాలయ
మేనేజ్మెంట్