శ్వేతార్కలో వైభవంగా జరిగిన ధనలక్మి పూజ మరియు రామ మందిర నిర్మాణం త్వరగా శ్రీకారం కావాలని రామా భజనలు

దీపావళి పండుగ సందర్బంగా శ్వేతార్కగణపతి దేవాలయం లో కొలువైఉన్న శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారికి ఘనంగా పూజలు జరుపబడినవి. ఉదయం 7గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం,హరిద్రోదకాభిషేకం జరుపబడింది. అనంతరం అర్చన హారతి మరియు ఐనవోలు రాధాకృష్ణ,సాయికృష్ణ శర్మలు వ్యాపారస్తులు క్షేమాన్ని కోరుతూ లక్ష్మీ మూల మంత్ర హోమము జరుపబడింది. అనంతరం దేవాలయ ఆస్థాన గాయనీమణులు సాయకుమారీ,రమాదేవి లు సహస్రనామ స్తోత్ర పారాయణ,బైభవ లక్ష్మీ పూజలు జరిపారు. సాయంత్రం జరిపిన దీపారాధనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధనలు చేశారు. రామాజన్మభూమి లో మందిర నిర్మాణం త్వరగా కావాలని శ్రీరామ ఆకృతిలో దీపాలు వెలిగించారు. అనంతరం అన్నపూర్ణాభవన్ లో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమములో రజిత,ఉమాదేవి,శకుంతల,విజయకోటి,తదితరులు పాల్గొనగా సిబ్బంది యల్.రవి,శ్రీనివాస్,మణిదీప్,స్వప్న ,మహతి,కల్యాణి, శారదా,పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

రామ మందిర నిర్మాణం మన కర్తవ్యం

జై శ్రీ రామ్
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ కార్య సాఫల్యత కై ప్రతి దేవాలయంలో, ప్రతి ఇంటిలో “శ్రీ రామ” అనే ఆకృతిలో దీపాలను వెలిగించండి. 

దీపావళి పండుగ సందర్బంగా చేసే ఈ వెలుగులను మీ సంఘీ భావంగా దీపాలతో సెల్ఫీ దిగి చూపండి (పోస్ట్ చేయండి)..

ఓ హిందూ బంధువులారా ..

మనబలం ఆంజనేయ బలం

*రామ మందిర నిర్మాణం మన కర్తవ్యం*
జై శ్రీరామ్

ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి,కాజీపేట

చెప్పే వారి విషయంలోనే కాదు

చెప్పే వారి విషయం లొనే కాదు. వినే వారి విషయంలో కూడా ఎదుటి వారు  సరైన భావనను కలిగి ఉండాలి. లేకపోతే..అపార్థాలు,అనుమానాలు కలిగి సమానాతలు తొలగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

*అనంతవచనం*

రామ మందిర నిర్మాణం మన కర్తవ్యం

జై శ్రీ రామ్
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ కార్య సాఫల్యత కై ప్రతి దేవాలయంలో, ప్రతి ఇంటిలో “శ్రీ రామ” అనే ఆకృతిలో దీపాలను వెలిగించండి. 

దీపావళి పండుగ సందర్బంగా చేసే ఈ వెలుగులను మీ సంఘీ భావంగా దీపాలతో సెల్ఫీ దిగి చూపండి (పోస్ట్ చేయండి)..

ఓ హిందూ బంధువులారా ..

మనబలం ఆంజనేయ బలం

*రామ మందిర నిర్మాణం మన కర్తవ్యం*
జై శ్రీరామ్

ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి,కాజీపేట

రామ మందిర నిర్మాణం మన కర్తవ్యం

జై శ్రీ రామ్
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ కార్య సాఫల్యత కై ప్రతి దేవాలయంలో, ప్రతి ఇంటిలో “శ్రీ రామ” అనే ఆకృతిలో దీపాలను వెలిగించండి. 

దీపావళి పండుగ సందర్బంగా చేసే ఈ వెలుగులను మీ సంఘీ భావంగా దీపాలతో సెల్ఫీ దిగి చూపండి (పోస్ట్ చేయండి)..

ఓ హిందూ బంధువులారా ..

మనబలం ఆంజనేయ బలం

*రామ మందిర నిర్మాణం మన కర్తవ్యం*
జై శ్రీరామ్

ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి,కాజీపేట

దీపంగా లోకానికి వెలుగునిస్తున్నట్టే

ప్రమిదలో చమురైపోతుంది. ఒత్తికూడా కాలిపోతుంది. ఉన్నన్నాళ్లు తాము  ఆవిరైపోతు. దీపంగా లోకానికి వెలుగునిస్తున్నట్టే. మనం కూడా కొంతలో కొంతైనా పదిమందికి సహాయ పడేలా మన జీవిత గమనం సాగేలా చూసుకోవాలి. అదే దీపం పరమార్థం.