కుంకుమ పూజ సామాగ్రి

శ్వేతార్కా మూల గణపతి దేవాలయంలో రేపు సామూహిక కుంకుమార్చనలు జరుగనున్నాయి.కుంకుమార్చనలు చేసుకొనే భక్తులు ఉదయం 10 గంటల వరకు దేవాలయానికి రాగలరు..
పూజ సామగ్రి.

1.పసుపు.100గ్రామ్స్
2.కుంకుమ.300గ్రామ్స్
3.తమలపాకులు.20
4.పోకలు20
5.ఖార్జురా పండ్లు.20
6.పూలు
7.పూలదండ.2.
8.ఆగర్ బత్తిలు.1ప్యాకెట్
9.హారతి కర్పూరం.1.ప్యాకెట్
10.కలశం చెంబు.1
11.జాకెట్ బట్టలు.3.
12.బియ్యం.3.1/4కేజీలు
13.కంకణాలు.2
14.అరటి పండ్లు.5
15.బెల్లం అన్నం
16.మంగళ హారతి.1.
17.గంధం.1 డబ్బా
18.కుడకలు.2.
19.గ్లాసులు.2.
20.విస్తారకులు.3.
21.అగ్గిపెట్టే.1.
22.వత్తులు
23.నూనె.
24.కొబ్బరికాయలు.2.
25.దారం.1

ఇట్లు.
శ్వేతార్కా దేవాలయ మేనేజ్మెంట్
కాజిపేట్

గణపతి దీక్ష విరమణ సామాగ్రి

:దీక్ష విరమణ తీసుకోనువారు తెచ్చుకోవలసిన సామగ్రి.(1)పసుపు,కుంకుమ
(2)2.1/4 కేజీ ల బియ్యం
(3)తమలపాకులు(5)
(4)నిత్య రాధనలో చేసుకున్న పసుపు గణపతి
(5)కాటన్ ఎర్రని బట్ట
(6)1.1/4 మంచి నూనె
(7)1.1/4.పప్పు
(8)1.1/4.కాయగూరలు
(9)1.1/4.ఆకుకూరలు
(10)అష్ట ద్రవ్యములు(సత్తు పిండి,చేరుకుగడ, కొబ్బరిపొడి,బియ్యం పిండి,అటుకులు,నువ్వులు,శర్కర, ఎండు కొబ్బరి,)
(11)100 గ్రాముల కొబ్బరి నూనె
(12)కొబ్బరి కురిడీ
(13)గురు దక్షిణ
(14)దీపారాధన సామగ్రి
15.అగార్ బత్తిలు
16.పూలదండ.
17.ముద్ద కర్పూరం.
ఎన్ని రోజులు దీక్ష తీసుకుంటారో అన్ని రోజుల కొబ్బరికాయలు ,పంచామృతాలు తెచ్చుకోవాలి.
18.నెయ్యి
19.పోకలు,వక్కలు
20.వరి పేలాలు
దీక్ష విరమణ టికెట్. 351/రూఇట్లు.
శ్వేతార్కా దేవాలయ మేనేజ్మెంట్
కాజిపేట్.