రేపు శ్వేతార్కలో పద్మావతి వేంకటేశ్వరస్వామి వార్ల కళ్యాణోత్సవము

*ఆహ్వానం*

29.6.2019 శనివారం (రేపు) ఉదయం 8గంటల నుండి 12గంటల వరకు దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మశ్రీ కాశీ రమేష్ స్వాతి (హైద్రాబాద్)దంపతులచే కళ్యాణోత్సవ వేడుకలు జరుగనున్నాయి.
కావున కార్యకర్తలు ఉదయం 8గంటల వరకు సేవకు హాజరు కాగలరు.

*ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.*

ఈ వేడుకలో…
అభిషేకం
అర్చన
మహా హారతి
హోమం
కళ్యాణం
అన్నదానం
జరుగును.

ఇట్లు
దేవాలయ మేనేజ్మెంట్