2018 నవంబర్ 12న భక్తి టీవీ కోటిదీపోత్సవ వేదికపై శ్వేతార్కుడికి కోటి దూర్వార్చన

Warangal Kazipet Swetharka @ #2018kotideepotsavam

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెంది 29 దేవతమూర్తులతో ప్రత్యేక దంపత్,వాహన సమేత నవగ్రహాలయా కోట్లాదిమంది భక్తుల ఇంటి ఇలవేలుపు దైవంగా వరంగల్ జిల్లా కాజిపేటలోని సపరివార సమేత స్వయంభు శ్రీశ్వేతార్క మహా గణపతి స్వామివారికి 2018 నవంబర్ 12 సోమవారం రోజున సాయంత్రం6 గంటలకు హైదరాబాద్ NTR స్టేడియంలో భక్తి టీవీ వారు నిర్వహించే  కోటి దీపోత్సవ వేదికపై ద్వాదశ వర్ణ,కోటి దూర్వార్చన చేయుటకు ఆహ్వనం అందినది…. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లేదా తమతమ టీవీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని పరిపూర్ణ అనుగ్రహమునకు పాత్రులు కాగలరు…